aboutsummaryrefslogtreecommitdiff
path: root/source/te/readlicense_oo/docs/readme.po
diff options
context:
space:
mode:
authorNorbert Thiebaud <nthiebaud@gmail.com>2012-09-01 13:16:17 -0500
committerNorbert Thiebaud <nthiebaud@gmail.com>2012-10-16 11:22:44 -0500
commit2a531c1cdded4ca03e7ca5b96fb356883edfa370 (patch)
treeadc1e32d89b8a6835144ce352945ee7321539350 /source/te/readlicense_oo/docs/readme.po
parent90b5d08e5f9e727693085c56684b6009ad945392 (diff)
move translations structure one directory up
Diffstat (limited to 'source/te/readlicense_oo/docs/readme.po')
-rw-r--r--source/te/readlicense_oo/docs/readme.po524
1 files changed, 524 insertions, 0 deletions
diff --git a/source/te/readlicense_oo/docs/readme.po b/source/te/readlicense_oo/docs/readme.po
new file mode 100644
index 00000000000..945c7d62ac5
--- /dev/null
+++ b/source/te/readlicense_oo/docs/readme.po
@@ -0,0 +1,524 @@
+#. extracted from readlicense_oo/docs/readme.oo
+msgid ""
+msgstr ""
+"Project-Id-Version: \n"
+"Report-Msgid-Bugs-To: http://qa.openoffice.org/issues/enter_bug.cgi?comment=&component=l10n&form_name=enter_issue&short_desc=Localization+issue+in+file%3A+readlicense_oo%2Fdocs%2Freadme.oo&subcomponent=ui\n"
+"POT-Creation-Date: 2012-07-04 16:38+0200\n"
+"PO-Revision-Date: 2012-07-27 17:31+0530\n"
+"Last-Translator: Krishnababu Krothapalli <kkrothap@redhat.com>\n"
+"Language-Team: Telugu <Fedora-trans-te@redhat.com>\n"
+"Language: te\n"
+"MIME-Version: 1.0\n"
+"Content-Type: text/plain; charset=UTF-8\n"
+"Content-Transfer-Encoding: 8bit\n"
+"Plural-Forms: nplurals=2; plural=(n != 1);\n"
+"X-Generator: Lokalize 1.4\n"
+"X-Accelerator-Marker: ~\n"
+
+#: readme.xrm#Welcome.Welcome.readmeitem.text
+msgid "${PRODUCTNAME} ${PRODUCTVERSION} ReadMe"
+msgstr "${PRODUCTNAME} ${PRODUCTVERSION} రీడ్‌మీ"
+
+#: readme.xrm#LatestUpdates.LatestUpdates.readmeitem.text
+msgid "For latest updates to this readme file, see <a href=\"http://www.libreoffice.org/welcome/readme.html\">http://www.libreoffice.org/welcome/readme.html</a>"
+msgstr "ఈ రీడ్మీ ఫైల్ కు తాజాకరణలకోసం <a href=\"http://www.libreoffice.org/welcome/readme.html\">రీడ్మీ</a> లింకు చూడండి."
+
+#: readme.xrm#A6.A6.readmeitem.text
+msgid "This file contains important information about the ${PRODUCTNAME} software. You are recommended to read this information very carefully before starting installation."
+msgstr "ఈ ${PRODUCTNAME} అనువర్తనం గురించి ముఖ్యమైన వివరాలు ఈ ఫైల్ లో వున్నాయి. వాడటానికి ముందుముందు చాలా జాగ్రత్తగా ఈ వివరాలు చదవండి"
+
+#: readme.xrm#A7.A7.readmeitem.text
+msgid "The ${PRODUCTNAME} community is responsible for the development of this product, and invites you to consider participating as a community member. If you are a new user, you can visit the ${PRODUCTNAME} site, where you will find lots of information about the ${PRODUCTNAME} project and the communities that exist around it. Go to <a href=\"http://www.libreoffice.org/\">http://www.libreoffice.org/</a>."
+msgstr "దీని వుత్పత్తికి భాధ్యత వహించిన ${PRODUCTNAME}సముదాయం మిమ్ములను సముదాయ సభ్యునిగా ఆహ్వానిస్తున్నది. కొత్త వాడుకరిగా${PRODUCTNAME} మరింత సమాచారం కొరకు <a href=\"http://www.libreoffice.org/\">${PRODUCTNAME} జాలస్థలం </a>చూడండి."
+
+#: readme.xrm#A10.A10.readmeitem.text
+msgid "Is ${PRODUCTNAME} Really Free for Any User?"
+msgstr "${PRODUCTNAME} ఎవరికైనా ఉచితమేనా? "
+
+#: readme.xrm#A11.A11.readmeitem.text
+msgid "${PRODUCTNAME} is free for use by everybody. You may take this copy of ${PRODUCTNAME} and install it on as many computers as you like, and use it for any purpose you like (including commercial, government, public administration and educational use). For further details see the license text packaged with this ${PRODUCTNAME} download."
+msgstr "${PRODUCTNAME} అందరికి ఉచితం. ${PRODUCTNAME}నకలు తీసుకొని మీకు కావలసినన్ని కంప్యూటర్లపై స్థాపించవచ్చు, మరియు ఏ అవసరానికైనా(వ్యాపార, ప్రభుత్వ, ప్రజాపాలన, విద్య తోపాటు). మరిన్ని వివరాలకు ${PRODUCTNAME} తోజతచేసిన లైసెన్సు పాఠ్యం చూడండి ."
+
+#: readme.xrm#A12.A12.readmeitem.text
+msgid "Why is ${PRODUCTNAME} Free for Any User?"
+msgstr "${PRODUCTNAME} ఎందుకని ఎవరికైనా ఉచితం?"
+
+#: readme.xrm#A13.A13.readmeitem.text
+msgid "You can use this copy of ${PRODUCTNAME} free of charge because individual contributors and corporate sponsors have designed, developed, tested, translated, documented, supported, marketed, and helped in many other ways to make ${PRODUCTNAME} what it is today - the world's leading Open Source productivity software for home and office."
+msgstr "${PRODUCTNAME} ఉచితంగా వాడుకొనవచ్చు ఎందుకంటే , వ్యక్తులు, సంస్థ దాతలు దీని నిర్మాణానికి, పరీక్షకు, అనువాదాలకు, పుస్తకాలకు, సహాయానికి, ప్రచారానికి చాలా రకాలుగా ఈ ${PRODUCTNAME} - ప్రపంచపు ప్రజాదరణ గల స్వేచ్ఛా మూలాల ఉత్పాదకత సాఫ్ట్వేర్ ఇంట్లోకి మరియు కార్యాలయానికి, స్థాయి కి తీసుకొచ్చారు "
+
+#: readme.xrm#A13b.A13b.readmeitem.text
+msgid "If you appreciate their efforts, and would like to ensure that ${PRODUCTNAME} continues to be available far into the future, please consider contributing to the project - see <a href=\"http://www.documentfoundation.org/contribution/\">http://www.documentfoundation.org/contribution/</a> for details. Everyone can make a contribution of some kind."
+msgstr "మీరు వారి పనిని మెచ్చుకొవాలనిపిస్తే మరియు${PRODUCTNAME}భవిష్యత్ స్థిరంగా వుండాలనుకుంటే, విరాళం చేయటం గురించి ఆలోచించండి. <a href=\"http://www.documentfoundation.org/contribution/\"> విరాళాల జాలస్థలం</a> లింకు చూడండి. ప్రతి ఒక్కరు సహాయం చేయవచ్చు."
+
+#: readme.xrm#rr3fgf42r.rr3fgf42r.readmeitem.text
+msgid "Notes on Installation"
+msgstr "నోట్ లను నెలకొల్పడం"
+
+#: readme.xrm#javaneeded.javaneeded.readmeitem.text
+msgid "${PRODUCTNAME} requires a recent version of Java Runtime Environment (JRE) for full functionality. JRE is not part of the ${PRODUCTNAME} installation package, it should be installed separately."
+msgstr "పూర్తి ప్రమేయత కొరకు ${PRODUCTNAME} కు సరికొత్త జావా రన్‌టైమ్ యెన్విరాన్మెంట్ (JRE) అవసరం. JRE అనునది ${PRODUCTNAME} సంస్థాపన ప్యాకేజీ నందు బాగంకాదు, అది ప్రత్యేకంగా సంస్థాపించాలి."
+
+#: readme.xrm#sdfsdfgf42r.sdfsdfgf42r.readmeitem.text
+msgid "System Requirements"
+msgstr "వ్యవస్థ అవసరాలు:"
+
+#: readme.xrm#macxiOSX.macxiOSX.readmeitem.text
+msgid "MacOSX 10.4 (Tiger) or higher"
+msgstr "MacOSX 10.4 (టైగర్) లేదా ఎక్కువది"
+
+#: readme.xrm#macxicpu.macxicpu.readmeitem.text
+msgid "Intel or PowerPC processor"
+msgstr "ఇంటెల్ లేక పవర్ పిసి ప్రాసెసర్"
+
+#: readme.xrm#macxiRAM.macxiRAM.readmeitem.text
+msgid "512 MB RAM"
+msgstr "512 MB RAM"
+
+#: readme.xrm#macxHardDiksSpace.macxHardDiksSpace.readmeitem.text
+msgid "Up to 800 MB available hard disk space"
+msgstr "హార్డ్ డిస్క్ లో 800మెగాబైట్లు వరకు ఖాళీ వుండాలి"
+
+#: readme.xrm#macxivideo.macxivideo.readmeitem.text
+msgid "1024 x 768 graphic device with 256 colors (higher resolution recommended)"
+msgstr "1024 x 768 గ్రాఫిక్ పరికరము 256 రంగులతో (అధిక తీవ్రత సిఫార్సుచేయడమైనది)"
+
+#: readme.xrm#s2s3sdf2.s2s3sdf2.readmeitem.text
+msgid "Microsoft Windows 2000 (Service Pack 4 or higher), XP, Vista, or Windows 7"
+msgstr "మైక్రోసాఫ్ట్ Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా తరువాతది), XP, లేదా Vista"
+
+#: readme.xrm#utzu6.utzu6.readmeitem.text
+msgid "Pentium compatible PC (Pentium III or Athlon recommended)"
+msgstr "Pentium సారూప్యత గల PC (Pentium III లేదా Athlon సిఫార్సు చేయడమైనది)"
+
+#: readme.xrm#ghuj67.ghuj67.readmeitem.text
+msgid "256 MB RAM (512 MB RAM recommended)"
+msgstr "256 MB RAM (512 MB RAM సిఫార్సుచేయడమైనది)"
+
+#: readme.xrm#jzjtzu6.jzjtzu6.readmeitem.text
+msgid "Up to 1.5 GB available hard disk space"
+msgstr "హార్డ్ డిస్క్ లో 1.5 మెగాబైట్లు వరకు ఖాళీ వుండాలి"
+
+#: readme.xrm#jtzu56.jtzu56.readmeitem.text
+msgid "1024x768 resolution (higher resolution recommended), at least 256 colors"
+msgstr "1024x768 తీవ్రత (అధిక తీవ్రత సిఫార్శుచేయడమైనది), కనీసం 256 రంగులు"
+
+#: readme.xrm#edssc3d.edssc3d.readmeitem.text
+msgid "Please be aware that administrator rights are needed for the installation process."
+msgstr "సంస్థాపనా కార్యక్రమము కొరకు నిర్వహణాధికారి హక్కులు కావలెనని తెలుసుకోండి."
+
+#: readme.xrm#MSOReg1.MSOReg1.readmeitem.text
+msgid "Registration of ${PRODUCTNAME} as default application for Microsoft Office formats can be forced or suppressed by using the following command line switches with the installer:"
+msgstr "మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైళ్లకి ${PRODUCTNAME} అప్రమేయం అనువర్తనంగా చేయుట లేక తొలగించుటకు స్థాపనఆదేశ వరుసలో వాడే పరామితులు:"
+
+#: readme.xrm#MSOReg2.MSOReg2.readmeitem.text
+msgid "<tt>REGISTER_ALL_MSO_TYPES=1</tt> will force registration of ${PRODUCTNAME} as default application for Microsoft Office formats."
+msgstr "Microsoft Office ఫార్మాట్స్ కొరకు <tt>REGISTER_ALL_MSO_TYPES=1</tt> అనునది ${PRODUCTNAME} యొక్క నమోదీకరణ అప్రమేయ అనువర్తనంవలే చేయుటకు వత్తిడి చేయును."
+
+#: readme.xrm#MSOReg3.MSOReg3.readmeitem.text
+msgid "<tt>REGISTER_NO_MSO_TYPES=1</tt> will suppress registration of ${PRODUCTNAME} as default application for Microsoft Office formats."
+msgstr "Microsoft Office ఫార్మాట్స్ కొరకు <tt>REGISTER_NO_MSO_TYPES=1</tt> అనునది ${PRODUCTNAME} యొక్క నమోదీకరణ అప్రమేయ అనువర్తనంవలె చేయును."
+
+#: readme.xrm#s2we10.s2we10.readmeitem.text
+msgid "As a general rule, you are recommended to install ${PRODUCTNAME} via the installation methods recommended by your particular Linux distribution (such as the Ubuntu Software Center, in the case of Ubuntu Linux). This is because it is usually the simplest way to obtain an installation that is optimally integrated into your system. Indeed, ${PRODUCTNAME} may well be already installed by default when you originally install your Linux operating system."
+msgstr "సాధారణ నియమంగా, ${PRODUCTNAME} స్థాపించుట మీరువాడే లినక్స్ పంపిణి సిఫారస్ చేయబడిన స్థాపించు పద్ధతులు ద్వారా మీరు స్థాపించాలి. ( ఉబుంటు లినక్స్ అయితే ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ వాడుట ) ఎందుకంటే, వ్యవస్థ తో అత్యంత అనుకూలమైన సమాకలనం చెందిన స్థాపించు పద్ధతి సులభమైనది. మీరు లినక్స్ నిర్వహణ వ్యవస్థని తొలిసారి స్థాపించునప్పుడు అప్రమేయం గా (${PRODUCTNAME} ఇప్పటికే స్థాపించబడివుండవచ్చు."
+
+#: readme.xrm#s2we11.s2we11.readmeitem.text
+msgid "This \"stand-alone\" ${PRODUCTNAME} installer is provided for users in need of previews, having special needs, and for out-of-the-ordinary cases."
+msgstr "\"stand-alone\" ${PRODUCTNAME} స్థాపన మునుజూపు కావలసిన వాడుకరుల కొరకు, లేక ప్రత్యేకమైన అవసరాలకు, సాధారణం కాని వాటికోసం అందచేయబడింది. "
+
+#: readme.xrm#s2we35.s2we35.readmeitem.text
+msgid "Linux Kernel version 2.6.18 or higher;"
+msgstr "లినక్స్ కెర్నెల్ రూపాంతరము 2.6.18 లేక తరువాతది"
+
+#: readme.xrm#s253we.s253we.readmeitem.text
+msgid "glibc2 version 2.5 or higher;"
+msgstr "glibc2 రూపాంతరము 2.5 లేక తరువాతది"
+
+#: readme.xrm#s256we.s256we.readmeitem.text
+msgid "gtk version 2.10.4 or higher;"
+msgstr "gtk రూపాంతరము 2.10.4 లేక తరువాతది"
+
+#: readme.xrm#s2etfseg.s2etfseg.readmeitem.text
+msgid "Pentium compatible PC (Pentium III or Athlon recommended);"
+msgstr "Pentium సారూప్యత గల PC (Pentium III లేదా Athlon సిఫార్సు చేయడమైనది)"
+
+#: readme.xrm#s2ssdfe.s2ssdfe.readmeitem.text
+msgid "256 MB RAM (512 MB RAM recommended);"
+msgstr "256 MB RAM (512 MB RAM సిఫార్సుచేయడమైనది)"
+
+#: readme.xrm#n42dfgf.n42dfgf.readmeitem.text
+msgid "Up to 1.55 GB available hard disk space;"
+msgstr "హార్డ్ డిస్క్ లో 1.55 మెగాబైట్లు వరకు ఖాళీ వుండాలి"
+
+#: readme.xrm#ghjhhr.ghjhhr.readmeitem.text
+msgid "X Server with 1024x768 resolution (higher resolution recommended), with at least 256 colors;"
+msgstr "X సేవిక 1024x768 తీవ్రతతో (అధిక తీవ్రత సిఫార్సుచేయడమైనది), కనీసం 256 రంగులతో"
+
+#: readme.xrm#wd2dff.wd2dff.readmeitem.text
+msgid "Gnome 2.16 or higher, with the gail 1.8.6 and the at-spi 1.7 packages (required for support for assistive technology [AT] tools), or another compatible GUI (such as KDE, among others)."
+msgstr "Gnome 2.16 లేక తరువాతది, gail 1.8.6 మరియు spi 1.7 పాకేజీలు ( సహాయ సాంకేతికాలు (ఎసిస్టివ్ టెక్నాలజీస్) [tools (AT] తోడ్పాటు కొరకు కావాలి) లేక వేరొక సరిపోయే ( లేక మరికొన్ని అలాంటివి)"
+
+#: readme.xrm#Linuxi3a.Linuxi3a.readmeitem.text
+msgid "There is a wide variety of Linux distributions, and there may be different installation options (KDE vs Gnome, etc.) available from the same Linux vendor. Some distributions ship with their own “native” version of ${PRODUCTNAME}, which may have different features from this community-supplied version of ${PRODUCTNAME}. In many cases, you can install the community-supplied ${PRODUCTNAME} alongside a native version. However, you may prefer to remove the “native” version before installing this community-supplied version. For details on how to do that, please consult the user help resources provided by your particular Linux vendor."
+msgstr "లినక్స్ పంపిణీలు అనేకం. ఒక్కో పంపిణీలో స్థాపన ఎంపికలు వివిధరకాలు (KDE లేక గనోమ్..). కొన్ని పంపిణీలు ${PRODUCTNAME} యొక్క ‘మాతృ’ రూపాంతరము తో వుండవచ్చు.దాని లక్షణాలు ${PRODUCTNAME}సముదాయ రూపాంతరము కన్నా భిన్నంగా వుండవచ్చు. మాతృ రూపాంతరముతో పాటు ${PRODUCTNAME} సముదాయ రూపాంతరము స్థాపన కొన్ని సార్లు వీలవవచ్చు. అయితే సముదాయ రూపాంతరమును స్థాపించుటకు ముందు మాతృ రూపాంతరమును తొలగించుట మంచిది. ఈ పనిచేయుటకు, మరిన్ని వివరాల కోసం మీ పంపిణి పత్రాలు పరిశీలించండి. "
+
+#: readme.xrm#Linuxi4a.Linuxi4a.readmeitem.text
+msgid "It is a recommended best practice to back-up your system and data before you remove or install software."
+msgstr "మీరు సాఫ్ట్వేర్ తొలగించుట లేక స్థాపించే ముందు, మీ వ్యవస్థ లో దత్తాంశాలను భద్రపరచుకొవడం (బ్యాక్ అప్) మంచి పద్ధతి."
+
+#: readme.xrm#Precautions.Precautions.readmeitem.text
+msgid "Please make sure you have enough free memory in the temporary directory on your system, and please ensure that read, write and run access rights have been granted. Close all other programs before starting the installation process."
+msgstr "మీ వ్యవస్థలోని తాత్కాలిక సంచయంలో చాలినంత ఖాళీ మెమరీ వున్నదని, మరియు రాయుట, చదువుట మరియు నడుపుట హక్కులు ఇవ్వబడినవని నిర్ధారించుకోండి. స్థాపనాపద్ధతి ప్రారంభించే ముందు, అన్ని ఇతర ప్రోగ్రాములు మూయండి."
+
+#: readme.xrm#sdfsdfgf42s.sdfsdfgf42s.readmeitem.text
+msgid "Installation of ${PRODUCTNAME} on Debian/Ubuntu-based Linux systems"
+msgstr "డెబియన్/ఉబుంటు అధారిత లినక్స్ వ్యవస్థలకొరకు ${PRODUCTNAME} స్థాపన "
+
+#: readme.xrm#debianinstall1.debianinstall1.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall1.debianinstall1.readmeitem.text"
+msgid "If you have a previous version of ${PRODUCTNAME} already installed, then you will need to de-install it before proceeding further. For instructions on how to install a language pack (after having installed the US English version of ${PRODUCTNAME}), please read the section below entitled Installing a Language Pack."
+msgstr "మీరు ${PRODUCTNAME} యొక్క క్రితం వర్షన్ యిప్పటికే సంస్థాపించి కలిగివుంటే, కొనసాగుటకు ముందుగా మీరు దానిని నిర్మూలించవలసి వుంటుంది. భాగా ప్యాక్‌ను యెలా సంస్థాపించాలి అనేదానిపై సమాచారం కొరకు (${PRODUCTNAME} యొక్క ఆంగ్ల వర్షన్ కలిగినతరువాత), భాషా ప్యాక్ సంస్థాపనకు చెందిన కింది విభాగంను చదువుము."
+
+#: readme.xrm#debianinstall2.debianinstall2.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall2.debianinstall2.readmeitem.text"
+msgid "When you unpack the downloaded archive, you will see that the contents have been decompressed into a sub-directory. Open a file manager window, and change directory to the one starting with \"LibO_\", followed by the version number and some platform information."
+msgstr "డౌనులోడు ఆర్కైవు విప్పిచూసినపుడు, దానిలోని విషయాలు ఉపసంచయంలో సాధారణ పరిమాణస్థాయిలోకి మార్చబడినవిగా తెలుస్తుంది. ఫైల్ నిర్వాహకి విండో తెరచి \"LibO_\" తరువాత రూపాంతరము సంఖ్య మరియు ప్లాట్ఫారం వివరం వున్న సంచయంలోకి వెళ్లండి."
+
+#: readme.xrm#debianinstall3.debianinstall3.readmeitem.text
+msgid "This directory contains a subdirectory called \"DEBS\". Change directory to the \"DEBS\" directory."
+msgstr "ఈ సంచయంలో \"DEBS\" అనే ఉపసంచయం వుంటుంది. దానిలోకి మారండి."
+
+#: readme.xrm#debianinstall4.debianinstall4.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall4.debianinstall4.readmeitem.text"
+msgid "Right-click within the directory and choose \"Open in Terminal\". A terminal window will open. From the command line of the terminal window, enter the following command (you will be prompted to enter your root user's password before the command will execute):"
+msgstr "సంచయం లో మౌస్ పై కుడి మీట నొక్కి \"టర్మినల్ లో తెరుచు\" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి క్రింది ఆదేశం ప్రవేశపెట్టండి ( ఆదేశం నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):"
+
+#: readme.xrm#debianinstall5.debianinstall5.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall5.debianinstall5.readmeitem.text"
+msgid "sudo dpkg -i *.deb"
+msgstr "sudo dpkg -i *.deb"
+
+#: readme.xrm#debianinstall6.debianinstall6.readmeitem.text
+msgid "The above dpkg command does the first part of the installation process. To complete the process, you also need to install the desktop integration packages. To do this, change directory to the \"desktop-integration\" directory that is within the \"DEBS\" directory, using the following command:"
+msgstr "dpkg ఆదేశం స్థాపించు పద్ధతిలో మొదటి భాగం పూర్తిచేస్తుంది. పద్ధతి పూర్తవడానికి, రంగస్థలం సమాకలనం పాకేజీలు స్థాపించాలి. ఇదిచేయుటకు, \"DEBS\"సంచయంలో \"desktop-integration\" సంచయం లోకి ఈ క్రింది ఆదేశం ద్వారా మారండి"
+
+#: readme.xrm#debianinstall7.debianinstall7.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall7.debianinstall7.readmeitem.text"
+msgid "cd desktop-integration"
+msgstr "cd desktop-integration"
+
+#: readme.xrm#debianinstall8.debianinstall8.readmeitem.text
+msgid "Now run the dpkg command again:"
+msgstr "ఇప్పుడు మరల dpkg ఆదేశం నడుపు :"
+
+#: readme.xrm#debianinstall9.debianinstall9.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstall9.debianinstall9.readmeitem.text"
+msgid "sudo dpkg -i *.deb"
+msgstr "sudo dpkg -i *.deb"
+
+#: readme.xrm#debianinstallA.debianinstallA.readmeitem.text
+msgctxt "readme.xrm#debianinstallA.debianinstallA.readmeitem.text"
+msgid "The installation process is now completed, and you should have icons for all the ${PRODUCTNAME} applications in your desktop's Applications/Office menu."
+msgstr "స్థాపించు పద్ధతి ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ${PRODUCTNAME} యొక్కఅన్ని అనువర్తనములకు చిహ్నాలురంగస్థలంలో అనువర్తనములు/కార్యాలయం లో వుండాలి."
+
+#: readme.xrm#sdfsdfgf42t.sdfsdfgf42t.readmeitem.text
+msgid "Installation of ${PRODUCTNAME} on Fedora, Suse, Mandriva and other Linux systems using RPM packages"
+msgstr "RPM పాకేజీలు వాడి ఫెడోరా, సూసె, మాండ్రివా మరియు ఇతర లినక్స్ వ్యవస్థలలో ${PRODUCTNAME} స్థాపన"
+
+#: readme.xrm#rpminstall1.rpminstall1.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall1.rpminstall1.readmeitem.text"
+msgid "If you have a previous version of ${PRODUCTNAME} already installed, then you will need to de-install it before proceeding further. For instructions on how to install a language pack (after having installed the US English version of ${PRODUCTNAME}), please read the section below entitled Installing a Language Pack."
+msgstr "మీరు ${PRODUCTNAME} యొక్క క్రితం వర్షన్ యిప్పటికే సంస్థాపించి కలిగివుంటే, కొనసాగుటకు ముందుగా మీరు దానిని నిర్మూలించవలసి వుంటుంది. భాగా ప్యాక్‌ను యెలా సంస్థాపించాలి అనేదానిపై సమాచారం కొరకు (${PRODUCTNAME} యొక్క ఆంగ్ల వర్షన్ కలిగినతరువాత), భాషా ప్యాక్ సంస్థాపనకు చెందిన కింది విభాగంను చదువుము."
+
+#: readme.xrm#rpminstall2.rpminstall2.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall2.rpminstall2.readmeitem.text"
+msgid "When you unpack the downloaded archive, you will see that the contents have been decompressed into a sub-directory. Open a file manager window, and change directory to the one starting with \"LibO_\", followed by the version number and some platform information."
+msgstr "డౌనులోడు ఆర్కైవు విప్పిచూసినపుడు, దానిలోని విషయాలు ఉపసంచయంలో సాధారణ పరిమాణస్థాయిలోకి మార్చబడినవిగా తెలుస్తుంది. ఫైల్ నిర్వాహకి విండో తెరచి \"LibO_\" తరువాత రూపాంతరము సంఖ్య మరియు ప్లాట్ఫారం వివరం వున్న సంచయంలోకి వెళ్లండి."
+
+#: readme.xrm#rpminstall3.rpminstall3.readmeitem.text
+msgid "This directory contains a subdirectory called \"RPMS\". Change directory to the \"RPMS\" directory."
+msgstr "ఈ సంచయంలో \"RPMS\" అనే ఉపసంచయం వుంటుంది. దానిలోకి మారండి."
+
+#: readme.xrm#rpminstall4.rpminstall4.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall4.rpminstall4.readmeitem.text"
+msgid "Right-click within the directory and choose \"Open in Terminal\". A terminal window will open. From the command line of the terminal window, enter the following command (you will be prompted to enter your root user's password before the command will execute):"
+msgstr "సంచయం లో మౌస్ పై కుడి మీట నొక్కి \"టర్మినల్ లో తెరుచు\" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి క్రింది ఆదేశం ప్రవేశపెట్టండి ( ఆదేశం నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):"
+
+#: readme.xrm#rpminstall5.rpminstall5.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall5.rpminstall5.readmeitem.text"
+msgid "For Fedora-based systems: su -c 'yum install *.rpm'"
+msgstr "ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు: su -c 'yum install *.rpm'"
+
+#: readme.xrm#rpminstall6.rpminstall6.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall6.rpminstall6.readmeitem.text"
+msgid "For Mandriva-based systems: sudo urpmi *.rpm"
+msgstr "మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు: sudo urpmi *.rpm"
+
+#: readme.xrm#rpminstall7.rpminstall7.readmeitem.text
+msgid "For other RPM-based systems (Suse, etc.): rpm -Uvh *.rpm"
+msgstr "ఇతర RPM-అధార వ్యవస్థ (Suse, etc.): rpm -Uvh *.rpm"
+
+#: readme.xrm#rpminstall8.rpminstall8.readmeitem.text
+msgid "The above command does the first part of the installation process. To complete the process, you also need to install the desktop integration packages. To do this, change directory to the \"desktop-integration\" directory that is within the \"RPMS\" directory, using the following command:"
+msgstr "పై ఆదేశం స్థాపించు పద్ధతిలో మొదటి భాగం పూర్తిచేస్తుంది. పద్ధతి పూర్తవడానికి, రంగస్థలం సమాకలనం పాకేజీలు స్థాపించాలి. ఇదిచేయుటకు, \"RPMS\"సంచయంలో \"desktop-integration\" సంచయం లోకి ఈ క్రింది ఆదేశం ద్వారా మారండి"
+
+#: readme.xrm#rpminstall9.rpminstall9.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstall9.rpminstall9.readmeitem.text"
+msgid "cd desktop-integration"
+msgstr "cd desktop-integration"
+
+#: readme.xrm#rpminstallA.rpminstallA.readmeitem.text
+msgid "Now run the installation command again:"
+msgstr "స్థాపించు ఆదేశం మరల నడుపు: "
+
+#: readme.xrm#rpminstallB.rpminstallB.readmeitem.text
+msgid "For Fedora-based systems: su -c 'yum install *freedesktop*.rpm'"
+msgstr "ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు: su -c 'yum install *freedesktop*.rpm'"
+
+#: readme.xrm#rpminstallC.rpminstallC.readmeitem.text
+msgid "For Mandriva-based systems: sudo urpmi *mandriva*.rpm"
+msgstr "మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు: sudo urpmi *mandriva*.rpm"
+
+#: readme.xrm#rpminstallF.rpminstallF.readmeitem.text
+msgid "For SUSE-based systems: rpm -Uvh *suse*.rpm"
+msgstr "SUSE-ఆధారిత వ్యవస్థల కొరకు: rpm -Uvh *suse*.rpm"
+
+#: readme.xrm#rpminstallD.rpminstallD.readmeitem.text
+msgid "For other RPM-based systems: rpm -Uvh *freedesktop*.rpm"
+msgstr "ఇతర RPM-ఆధారిత వ్యవస్థల కొరకు: rpm -Uvh *freedesktop*.rpm"
+
+#: readme.xrm#rpminstallE.rpminstallE.readmeitem.text
+msgctxt "readme.xrm#rpminstallE.rpminstallE.readmeitem.text"
+msgid "The installation process is now completed, and you should have icons for all the ${PRODUCTNAME} applications in your desktop's Applications/Office menu."
+msgstr "స్థాపించు పద్ధతి ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ${PRODUCTNAME} యొక్కఅన్ని అనువర్తనములకు చిహ్నాలురంగస్థలంలో అనువర్తనములు/కార్యాలయం లో వుండాలి."
+
+#: readme.xrm#sdfsdfgf42t2.sdfsdfgf42t2.readmeitem.text
+msgid "Notes Concerning Desktop Integration for Linux Distributions Not Covered in the Above Installation Instructions"
+msgstr "పై స్థాపన సూచనలు సరిపోని వారి లినక్స్ పంపిణిలలో రంగస్థలం సమాకలనం కొరకు గమనికలు"
+
+#: readme.xrm#otherinstall1.otherinstall1.readmeitem.text
+msgid "It should be easily possible to install ${PRODUCTNAME} on other Linux distributions not specifically covered in these installation instructions. The main aspect for which differences might be encountered is desktop integration."
+msgstr "స్థాపన సూచనలలో లేని ఇతర లినక్స్ పంపిణిలలో ${PRODUCTNAME} స్థాపించుట వీలవుతుంది. రంగస్థలం సమాకలనంలో ప్రధాన తేడాలుండవచ్చు."
+
+#: readme.xrm#otherinstall2.otherinstall2.readmeitem.text
+msgid "The desktop-integration directory also contains a package named libreoffice3.3-freedesktop-menus-3.3.1.noarch.rpm (or similar). This is a package for all Linux distributions that support the Freedesktop.org specifications/recommendations (<a href=\"http://en.wikipedia.org/wiki/Freedesktop.org\">http://en.wikipedia.org/wiki/Freedesktop.org</a>), and is provided for installation on other Linux distributions not covered in the aforementioned instructions."
+msgstr "రంగస్థలం సమాకలనం సంచయం లో libreoffice3.3-freedesktop-menus-3.3.1.noarch.rpm (లేక అటువంటిది) అనే కవిలె వుంటుంది. (<a href=\"http://en.wikipedia.org/wiki/Freedesktop.org\">ఫ్రీడెస్క్టాప్.ఆర్గ్ </a>) నియమాలు/సిఫారసులకు తోడ్పాటు వుండే అన్ని లినక్స్ పంపిణీలకు ఇది సరిపోతుంది. ఇంతకుముందు సూచనలలో లేని యితర లినక్స్ పంపిణీలలో స్థాపనకోసం యివ్వడమైనది."
+
+#: readme.xrm#sdfsdfgf42t3.sdfsdfgf42t3.readmeitem.text
+msgid "Installing a Language Pack"
+msgstr "భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) స్థాపించు"
+
+#: readme.xrm#linuxlangpack1.linuxlangpack1.readmeitem.text
+msgid "Download the language pack for your desired language and platform. They are available from the same location as the main installation archive. From the Nautilus file manager, extract the downloaded archive into a directory (your desktop, for instance). Ensure that you have exited all ${PRODUCTNAME} applications (including the QuickStarter, if it is started)."
+msgstr "మీకు కావలసిన కంప్యూటర్ ప్లాట్ఫారం లో మీ కిష్టమైన భాష కొరకు భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) పొందండి. ప్రధాన స్థాపన ఆర్కైవు ఎక్కడ పొందారో అక్కడే అవికూడా వుంటాయి. నాటిలస్ ఫైల్ నిర్వాహకి నుండి, పొందిన ఆర్కైవు మీకు కావలసిన సంచయంలో (ఉదాహరణకు రంగస్థలం (desktop)) విప్పండి. ${PRODUCTNAME} అనువర్తనముల (QuickStarter తో సహా, అది ప్రారంభమైవుంటే) నుండి నిష్క్రమించారని నిర్ధారించుకోండి"
+
+#: readme.xrm#linuxlangpack2.linuxlangpack2.readmeitem.text
+msgid "Change directory to the directory in which you extracted your downloaded language pack."
+msgstr "మీరు పొందిన భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) ఎక్కడ విప్పారో అ సంచయంలోకి మారండి"
+
+#: readme.xrm#linuxlangpack3.linuxlangpack3.readmeitem.text
+msgid "Now change directory to the directory that was created during the extraction process. For instance, for the French language pack for a 32-bit Debian/Ubuntu-based system, the directory is named LibO_, plus some version information, plus Linux_x86_langpack-deb_fr."
+msgstr "మీరు పొందినది ఎక్కడ విప్పారో అ సంచయంలోకి మారండి. ఉదాహరణకు 32 -బిట్ డెబియన్/ఉబుంటు అధార వ్యవస్థ లో ఫ్రెంచ్ భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) సంచయం పేరు \"LibO + రూపాంతర సమాచారం + Linux_x86_langpack-deb_fr\"."
+
+#: readme.xrm#linuxlangpack4.linuxlangpack4.readmeitem.text
+msgid "Now change directory to the directory that contains the packages to install. On Debian/Ubuntu-based systems, the directory will be DEBS. On Fedora, Suse or Mandriva systems, the directory will be RPMS."
+msgstr "మీరు ఏ సంచయంలో స్థాపన కవిలెలు (పాకేజీలు) వున్నాయో అ సంచయంలోకి మారండి. ఉదాహరణకు డెబియన్/ఉబుంటు అధార వ్యవస్థ లో DEBS అనే సంచయం. ఫెడోరా, సూసె,మాండ్రీవా వ్యవస్థలలో సంచయం పేరు RPMS."
+
+#: readme.xrm#linuxlangpack5.linuxlangpack5.readmeitem.text
+msgid "From the Nautilus file manager, right-click in the directory and choose the command \"Open in terminal\". In the terminal window you just opened, execute the command to install the language pack (with all of the commands below, you may be prompted to enter your root user's password):"
+msgstr "నాటిలస్ ఫైల్ నిర్వాహకిలో మీకు కావలసిన సంచయం పై మౌస్ సూచికను వుంచి, కుడి మీట నొక్కి \"టర్మినల్ లో తెరుచు\" ఎంచుకో. టర్మినల్ విండో తెరుచుకుంటుంది.ఆదేశం వరుస నుండి భాష కవిలె (లాంగ్వేజ్ పాక్) స్థాపన ఆదేశం నడపండి ( ఈ క్రింది ఆదేశాలన్నిటిని నడిపేముందు మీ రూట్ వాడుకరి సంకేతపదం ప్రవేశపెట్టటానికి సందేశాలు కనబడతాయి):"
+
+#: readme.xrm#linuxlangpack6.linuxlangpack6.readmeitem.text
+msgid "For Debian/Ubuntu-based systems: sudo dpkg -i *.deb"
+msgstr "డెబియన్/ఉబుంటుఅధార వ్యవస్థలకు: sudo dpkg -i *.deb"
+
+#: readme.xrm#linuxlangpack7.linuxlangpack7.readmeitem.text
+msgctxt "readme.xrm#linuxlangpack7.linuxlangpack7.readmeitem.text"
+msgid "For Fedora-based systems: su -c 'yum install *.rpm'"
+msgstr "ఫెడోరా-అధార వ్యవస్థలకొరకు: su -c 'yum install *.rpm'"
+
+#: readme.xrm#linuxlangpack8.linuxlangpack8.readmeitem.text
+msgctxt "readme.xrm#linuxlangpack8.linuxlangpack8.readmeitem.text"
+msgid "For Mandriva-based systems: sudo urpmi *.rpm"
+msgstr "మాండ్రివ-అధార వ్యవస్థలకొరకు: sudo urpmi *.rpm"
+
+#: readme.xrm#linuxlangpack9.linuxlangpack9.readmeitem.text
+msgid "For other RPM-using systems (Suse, etc.): rpm -Uvh *.rpm"
+msgstr "ఇతర RPM-అధార వ్యవస్థ (Suse, etc.): rpm -Uvh *.rpm"
+
+#: readme.xrm#linuxlangpackA.linuxlangpackA.readmeitem.text
+msgid "Now start one of the ${PRODUCTNAME} applications - Writer, for instance. Go to the Tools menu and choose Options. In the Options dialog box, click on \"Language Settings\" and then click on \"Languages\". Dropdown the \"User interface\" list and select the language you just installed. If you want, do the same thing for the \"Locale setting\", the \"Default currency\", and the \"Default languages for documents\"."
+msgstr "${PRODUCTNAME}అనువర్తనములలో ఒకదానిని ప్రారంభించుటకు - ఉదాహరణకు రైటర్ ప్రారంభించాలంటే, పనిముట్లు మెనూలో ఎంపికలు (Options) కు వెళ్లండి. ఎంపికలు సంవాద పెట్టెలో \"భాషా అమర్పులు\" లో భాషలు నొక్కండి. వాడుకరి అంతర్ముఖం జారుడు పెట్టెలో మీరు స్థాపించిన భాష ఎంచుకోండి. అవసరమనుకుంటే, స్థానికత అమర్పులు,అప్రమేయ ద్రవ్యం, పత్రాల కొరకు అప్రమేయ భాష అలాగే చేయొచ్చు."
+
+#: readme.xrm#linuxlangpackB.linuxlangpackB.readmeitem.text
+msgid "After adjusting those settings, click on OK. The dialog box will close, and you will see an information message telling you that your changes will only be activated after you exit ${PRODUCTNAME} and start it again (remember to also exit the QuickStarter if it is started)."
+msgstr "అమర్పులు మార్చినతరువాత, సరే నొక్కండి. సంవాద పెట్టె మూయబడుతుంది. మీరు చేసిన మార్పులు ${PRODUCTNAME} ను నిష్క్రమించి మరల ప్రారంభించితేనే చేతనమవుతాయనే సందేశం కనబడుతుంది. (QuickStarter ప్రారంభమైవుంటే దానిని కూడా నిష్క్రమించాలని గుర్తుంచుకోండి) "
+
+#: readme.xrm#linuxlangpackC.linuxlangpackC.readmeitem.text
+msgid "The next time you start ${PRODUCTNAME}, it will start in the language you just installed."
+msgstr "తరువాత సారి ${PRODUCTNAME} ప్రారంభించినపుడు , మీరు స్థాపించిన భాషతో ప్రారంభమవుతుంది."
+
+#: readme.xrm#naso01.naso01.readmeitem.text
+msgid "Problems During Program Startup"
+msgstr "ప్రోగ్రామ్ స్టార్టప్‌నందు సమస్యలు"
+
+#: readme.xrm#abcdef.abcdef.readmeitem.text
+msgid "Difficulties starting ${PRODUCTNAME} (e.g. applications hang) as well as problems with the screen display are often caused by the graphics card driver. If these problems occur, please update your graphics card driver or try using the graphics driver delivered with your operating system. Difficulties displaying 3D objects can often be solved by deactivating the option \"Use OpenGL\" under 'Tools - Options - ${PRODUCTNAME} - View - 3D view'."
+msgstr "${PRODUCTNAME} ప్రారంభించుటలో సమస్యలు (ఉ.దా. అనువర్తనములు స్థంబించుట) అదేవిధంగా తెర ప్రదర్శనలో సమస్యలు అనునటువంటివి తరచుగా గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్ వలన కలుగుతాయి. ఈ సమస్యలు యెదురైతే, మీ గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్‌ను నవీకరించుము లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యివ్వబడిన గ్రాఫిక్స్ డ్రైవర్ వుపయోగించి ప్రయత్నించుము. 3D ఆబ్జక్టులను ప్రదర్శించుటలో సమస్యలను 'Tools - Options - ${PRODUCTNAME} - View - 3D view' క్రిందని \"Use OpenGL\" ఐచ్చికాన్ని అచేతనం చేయుటద్వారా పరిష్కరించవచ్చును."
+
+#: readme.xrm#naso.naso.readmeitem.text
+msgid "ALPS/Synaptics notebook touchpads in Windows"
+msgstr "పాడులువిండోలలో ALPS/సినాప్టిక్ నోట్బుక్ టచ్పాడులు"
+
+#: readme.xrm#naso2.naso2.readmeitem.text
+msgid "Due to a Windows driver issue, you cannot scroll through ${PRODUCTNAME} documents when you slide your finger across an ALPS/Synaptics touchpad."
+msgstr "విండోస్ డ్రైవర్ సమస్య కారణంగా, మీరు మీ వ్రేలును ALPS/Synaptics టచ్‌పాడ్ గుండా జరుపుతున్నప్పుడు మీరు ${PRODUCTNAME} పత్రముల గుండా స్క్రాలు చేయలేరు."
+
+#: readme.xrm#naso6.naso6.readmeitem.text
+msgid "To enable touchpad scrolling, add the following lines to the \"<tt>C:\\Program Files\\Synaptics\\SynTP\\SynTPEnh.ini</tt>\" configuration file, and restart your computer:"
+msgstr "టచ్ ప్యాడు ద్వారా జరుపుటకు \"C:\\Program Files\\Synaptics\\SynTP\\SynTPEnh.ini\" వాక్యమును configuration ఫైల్ నకు జత చేసి మీ కంప్యూటర్ ను పున: ప్రారంభించండి"
+
+#: readme.xrm#naso8.naso8.readmeitem.text
+msgid "The location of the configuration file might vary on different versions of Windows."
+msgstr "గమనిక: కానిఫిగరేషన్ ఫైల్ యొక్కా స్థానం వివిధ గావాక్షాల విడుదల లో వేరుగా ఉండవచ్చు"
+
+#: readme.xrm#sdfsd32asrc.sdfsd32asrc.readmeitem.text
+msgid "Mozilla Address Book Driver"
+msgstr "మెజిల్లా చిరునామా పుస్తక చోదకి"
+
+#: readme.xrm#sdcc32asrc.sdcc32asrc.readmeitem.text
+msgid "The Mozilla address book driver requires the <tt>SUNWzlib</tt> package. This package is not part of the minimum Solaris operating system installation. If you require access to the Mozilla address book, then add this package to your Solaris operating system using the command \"<tt>pkgadd</tt>\" from the installation CD."
+msgstr "మొజిల్లా చిరునామా పుస్తక చోదకి <tt>SUNWzlib</tt> పాకేజీ కావాలి. ఇది కనీస సొలారిస్ నిర్వహణ వ్యవస్థలో భాగం కాదు.ఇది అవసరమైతే ఈ అదేశం \"<tt>pkgadd</tt>\" స్థాపన CD నుండి వాడండి."
+
+#: readme.xrm#awe1.awe1.readmeitem.text
+msgid "Shortcut Keys"
+msgstr "అడ్డ దారి మీటలు"
+
+#: readme.xrm#w32e1.w32e1.readmeitem.text
+msgid "Only shortcut keys (key combinations) not used by the operating system can be used in ${PRODUCTNAME}. If a key combination in ${PRODUCTNAME} does not work as described in the ${PRODUCTNAME} Help, check if that shortcut is already used by the operating system. To rectify such conflicts, you can change the keys assigned by your operating system. Alternatively, you can change almost any key assignment in ${PRODUCTNAME}. For more information on this topic, refer to the ${PRODUCTNAME} Help or the Help documention of your operating system."
+msgstr "నిర్వహణ వ్యవస్థ వాడని లఘు మీట(మీటల కలయిక) ${PRODUCTNAME} లో వాడవచ్చు. మీటల కలయిక ${PRODUCTNAME} సహాయంలో చెప్పినట్లుగా ${PRODUCTNAME}లో పనిచేయకపోతే , అది నిర్వహణ వ్యవస్థ వాడిందేమోచూడండి. అటువంటి ఘర్షణలను సరిచేయటానికి మీ నిర్వహణ వ్యవస్థ లో కాని ${PRODUCTNAME}లో కాని మార్పులు చేయవచ్చు. మరింత సమాచారంకొరకు ${PRODUCTNAME} సహాయం లేక నిర్వహణ వ్యవస్థ సహాయ పత్రాలను చూడండి."
+
+#: readme.xrm#mackeys1.mackeys1.readmeitem.text
+msgid "The application help of ${PRODUCTNAME} may use shortcut combinations for PC keyboards only."
+msgstr "${PRODUCTNAME} యొక్క అనువర్తనపు సహాయము శీఘ్రమార్గ యుగళములను PC కీబోర్డులకు మాత్రమే వుపయోగిస్తుంది."
+
+#: readme.xrm#gfh6w.gfh6w.readmeitem.text
+msgid "File Locking"
+msgstr "ఫైల్ ను నిరోదించు"
+
+#: readme.xrm#pji76w.pji76w.readmeitem.text
+msgid "File locking is enabled by default in ${PRODUCTNAME}. On a network that uses the Network File System protocol (NFS), the locking daemon for NFS clients must be active. To disable file locking, edit the <tt>soffice</tt> script and change the line \"<tt>export SAL_ENABLE_FILE_LOCKING</tt>\" to \"<tt># export SAL_ENABLE_FILE_LOCKING</tt>\". If you disable file locking, the write access of a document is not restricted to the user who first opens the document."
+msgstr "${PRODUCTNAME} లో ఫైల్ తాళంవేయడం అప్రమేయంగా జరుగుతుంది. నెట్వర్క్ లో NFS వాడుతున్నట్లయితే, NFS clients ల లాకింగ్ డీమన్చేతనంగా వుండాలి. ఫైల్ లాకింగ్ అచేతనం చేయుటకు <tt>soffice</tt> స్క్రిప్ట్ లో \"<tt>export SAL_ENABLE_FILE_LOCKING</tt>\" ను \"<tt># export SAL_ENABLE_FILE_LOCKING</tt> \" గా మార్చండి. ఫైల్ లాకింగ్ అచేతనం చేసినట్లయితే రాయు హక్కులు మొదటిగా తెరచిన వ్యక్తికి మాత్రమే వుండవు. "
+
+#: readme.xrm#pji76wsdf.pji76wsdf.readmeitem.text
+msgid "Warning: The activated file locking feature can cause problems with Solaris 2.5.1 and 2.7 used in conjunction with Linux NFS 2.0. If your system environment has these parameters, we strongly recommend that you avoid using the file locking feature. Otherwise, ${PRODUCTNAME} will hang when you try to open a file from a NFS mounted directory from a Linux computer."
+msgstr "హెచ్చరిక: చేతనమైన ఫైల్ లాకింగ్ Linux NFS 2.0 తో వాడుతున్న Solaris 2.5.1 మరియు 2.7 లకు సమస్య కాగలదు. ఇటువంటి వ్యవస్థ మీదైతే ఫైల్ లాకింగ్ వాడవద్దని సిఫారస్ చేస్తున్నాము. లేకపోతే ${PRODUCTNAME} లినక్స్ కంప్యూటర్లో NFS అనుసంధానించిన సంచయంలో ఫైల్ తెరిచినపుడు ఈ అనువర్తనం పని నిలిచిపోతుంది, "
+
+#: readme.xrm#gfh6w0.gfh6w0.readmeitem.text
+msgid "Graphic Performance"
+msgstr "గ్రాఫిక్ సమర్థత"
+
+#: readme.xrm#pji76w0.pji76w0.readmeitem.text
+msgid "By default, ${PRODUCTNAME} favours nice-looking graphics over speed. If you experience slow graphics, switching off 'Tools - Options - ${PRODUCTNAME} - View - Use Anti-Aliasing' may help."
+msgstr "అప్రమేయం గా ${PRODUCTNAME} వేగం కన్నా అందంగా వుండే గ్రాఫిక్స్ యిష్టపడుతుంది. మీ గ్రాఫిక్స్ త్వర త్వరగా కనబడకపోతే, 'Tools - Options - ${PRODUCTNAME} - View - Use Anti-Aliasing' ను ఆపుచేయటం వుపయోగంగా వుండవచ్చు"
+
+#: readme.xrm#gfh6w1.gfh6w1.readmeitem.text
+msgid "Problems When Sending Documents as E-mails From ${PRODUCTNAME}"
+msgstr "ఈ-మెయిల్ ఫారములవలె పత్రములను ${PRODUCTNAME} నుండి పంపుతున్నప్పుడు సమస్యలు"
+
+#: readme.xrm#pji76w1.pji76w1.readmeitem.text
+msgid "When sending a document via 'File - Send - Document as E-mail' or 'Document as PDF Attachment' problems might occur (program crashes or hangs). This is due to the Windows system file \"Mapi\" (Messaging Application Programming Interface) which causes problems in some file versions. Unfortunately, the problem cannot be narrowed down to a certain version number. For more information visit <a href=\"http://www.microsoft.com\">http://www.microsoft.com</a> to search the Microsoft Knowledge Base for \"mapi dll\"."
+msgstr "ఫైల్ పంచుతున్నప్పుడు 'File - Send - Document as E-mail' or 'Document as PDF Attachment' సమస్యలు ఎదురవవచ్చు. ఇది విండోస్ \"Mapi\" (Messaging Application Programming Interface)వలన కొన్ని రూపాంతరములలో కావచ్చు.అయితే సరియైన రూపాంతరముతో సమస్య వస్తుందని చెప్పలేము. మరింత సమాచారం కొరకు<a href=\"http://www.microsoft.com\"> మైక్రోసాఫ్ట్ జాలస్థలిలో </a> మైక్రోసాఫ్ట్ జ్ఞాన సంగ్రహములో \"mapi dll\" కొరకు వెతకండి."
+
+#: readme.xrm#aw22.aw22.readmeitem.text
+msgid "Important Accessibility Notes"
+msgstr "ముఖ్యమైన అనుకూలపరచు గమనికలు"
+
+#: readme.xrm#access7.access7.readmeitem.text
+msgid "For more information on the accessibility features in ${PRODUCTNAME}, see <a href=\"http://www.libreoffice.org/accessibility/\">http://www.libreoffice.org/accessibility/</a>"
+msgstr "${PRODUCTNAME} ను సులభంగా అందరూ వాడుటకు అనుకూలపరచు లక్షణాలకొరకు చూడండి <a href=\"http://wwwlibreoffice.org/accessibility/\">http://www.libreoffice.org/accessibility/</a>"
+
+#: readme.xrm#support.support.readmeitem.text
+msgid "User Support"
+msgstr "వాడుకరికి సహకరించు "
+
+#: readme.xrm#support1.support1.readmeitem.text
+msgid "The main support page <a href=\"http://www.libreoffice.org/support/\">http://www.libreoffice.org/support/</a> offers various possibilities for help with ${PRODUCTNAME}. Your question may have already been answered - check the Community Forum at <a href=\"http://www.documentfoundation.org/nabble/\">http://www.documentfoundation.org/nabble/</a> or search the archives of the 'users@libreoffice.org' mailing list at <a href=\"http://www.libreoffice.org/lists/users/\">http://www.libreoffice.org/lists/users/</a>. Alternatively, you can send in your questions to <a href=\"mailto:users@libreoffice.org\">users@libreoffice.org</a>. If you like to subscribe to the list (to get email responses), send an empty mail to: <a href=\"mailto:users+subscribe@libreoffice.org\">users+subscribe@libreoffice.org</a>."
+msgstr " <a href=\"http://www.libreoffice.org/support/\">ప్రధాన సహాయ పేజీ</a> ద్వారా ${PRODUCTNAME} సహాయానికి వివిధరకాల వివరాలు తెలుస్తాయి. మీ ప్రశ్న కు ఇప్పటికే సమాధానం వుండివుండవచ్చు -<a href=\"http://www.documentfoundation.org/nabble/\">కమ్యూనిటీ ఫోరమ్ </a> చూడండి లేక <a href=\"http://www.libreoffice.org/lists/users/\"> 'users@libreoffice.org' మెయిలింగ్ లిస్ట్ పాతచర్చలు </a> చూడండి. బదులుగా మీ ప్రశ్నలను <a href=\"mailto:users@libreoffice.org\">users@libreoffice.org</a>కు మెయిల్ చేయండి. <a href=\"mailto:users+subscribe@libreoffice.org\">users+subscribe@libreoffice.org</a> కు ఖాళీ మెయిల్ పంపి చందాదారు గా చేరండి."
+
+#: readme.xrm#faq.faq.readmeitem.text
+msgid "Also check the FAQ section at <a href=\"http://www.libreoffice.org/faq/\">http://www.libreoffice.org/faq/.</a>"
+msgstr "తరచుగా అడిగే ప్రశ్నలకు <a href=\"http://www.libreoffice.org/faq/\"> FAQ విభాగం</a> చూడండి"
+
+#: readme.xrm#reportbugs.reportbugs.readmeitem.text
+msgid "Reporting Bugs &amp; Issues"
+msgstr "బగ్ &amp; సమస్యలు నివేదన"
+
+#: readme.xrm#reportbugs1.reportbugs1.readmeitem.text
+msgid "Our system for reporting, tracking and solving bugs is currently BugZilla, kindly hosted at <a href=\"https://bugs.freedesktop.org/\">https://bugs.freedesktop.org/</a>. We encourage all users to feel entitled and welcome to report bugs that may arise on your particular platform. Energetic reporting of bugs is one of the most important contributions that the user community can make to the ongoing development and improvement of ${PRODUCTNAME}."
+msgstr "ఈ ${PRODUCTNAME} జాలస్థలి బగ్జిల్లా <a href=\"https://bugs.freedesktop.org/\">https://bugs.freedesktop.org/</a> దగ్గర నడుపబడుతుంది. ఇది బగ్లు సమస్యలు నివేదించండం,సమీక్షించడం మరియు పరిష్కరించడానికి సహాయపడుతుంది. అన్ని వాడుకరులను సమస్యలను నివేదించటానికి పూర్తి హక్కులు కలిగివున్నారని తెలియపరుస్తున్నాము. ${PRODUCTNAME} ప్రస్తుత అభివృద్ధి కొరకు మరియు మెరుగు పరచటానికి వుత్సాహకరమైన సమస్యల నివేదన వాడుకరి సముదాయం చేయగల సహాయాలలో ప్రాధాన్యమైనది."
+
+#: readme.xrm#gettinginvolved1.gettinginvolved1.readmeitem.text
+msgid "Getting Involved"
+msgstr "తీసుకొని చిక్కుకున్న"
+
+#: readme.xrm#gettinginvolved2.gettinginvolved2.readmeitem.text
+msgid "The ${PRODUCTNAME} Community would very much benefit from your active participation in the development of this important open source project."
+msgstr "${PRODUCTNAME} సముదాయం ఈ ముఖ్యమైన స్వేచ్ఛా మూల పథకంలో మీ క్రియాశీలక భాగస్వామ్యంతో చాలా లాభపడుతుంది. "
+
+#: readme.xrm#gettingimvolved3.gettingimvolved3.readmeitem.text
+msgid "As a user, you are already a valuable part of the suite's development process and we would like to encourage you to take an even more active role with a view to being a long-term contributor to the community. Please join and check out the contributing page at <a href=\"http://www.libreoffice.org/contribution/\">http://www.libreoffice.org/contribution/</a>"
+msgstr "వాడుకరి గా, మీరు ఈ అనువర్తనాల అభివృద్ధి పద్ధతిలో చాలా విలువైన భాగమయ్యారు సముదాయంలోఇంకా ఎక్కువ క్రియాశీలక పాత్ర తీసుకోటానికి ప్రోత్సహిస్తున్నాము. సభ్యునిగా చేరండి మరియు మీరు వాడుకరులు <a href=\"http://www.libreoffice.org/contribution/\">సహాయపడగల పనుల</a> గురించి తెలుసుకోండి."
+
+#: readme.xrm#howtostart.howtostart.readmeitem.text
+msgid "How to Start"
+msgstr "ప్రారంభముకు దారి"
+
+#: readme.xrm#howtostart1.howtostart1.readmeitem.text
+msgid "The best way to start contributing is to subscribe to one or more of the mailing lists, lurk for a while, and gradually use the mail archives to familiarize yourself with many of the topics covered since the ${PRODUCTNAME} source code was released back in October 2000. When you're comfortable, all you need to do is send an email self-introduction and jump right in. If you are familiar with Open Source Projects, check out our To-Dos list and see if there is anything you would like to help with at <a href=\"http://www.libreoffice.org/develop/\">http://www.libreoffice.org/develop/</a>."
+msgstr "${PRODUCTNAME} మూలాలు అక్టోబరు 2000 లో విడుదలయ్యాయి సహాయపడటానికి మంచి పద్ధతి ఏమిటంటే, ఒకటి లేక అంతకన్నా మెయిలింగ్ లిస్టులలో చేరటం, కొన్నాళ్లు గుంటనక్కలా గమనించటం, క్రమంగా మెయిల్ అర్కైవులను వుపయోగించి చాలా చర్చావిషయాలు తెలుసుకోవడం మీరు సిద్ధమైనప్పుడు మీ స్వపరిచయ ఈమెయిల్ తో పనిమొదలెట్టడం మీకు స్వేచ్ఛా మూలాల పథకాలగురించి తెలిసివున్నట్లయితే, మీకు యిష్టమైనది ఏదైనా వుందా అని, మా <a href=\"http://www.libreoffice.org/develop/\"> చేయవలసిన పని జాబితా(To-Dos list) </a> చూడండి."
+
+#: readme.xrm#subscribe.subscribe.readmeitem.text
+msgid "Subscribe"
+msgstr "చందాదారుకండి"
+
+#: readme.xrm#subscribe1.subscribe1.readmeitem.text
+msgid "Here are a few of the mailing lists to which you can subscribe at <a href=\"http://www.libreoffice.org/contribution/\">http://www.libreoffice.org/contribution/</a>"
+msgstr "మీరు చందాదారుగామారి సహయపడాలనుకుంటే వుపయోగపడే మెయిలింగ్ లిస్టులలో కొన్ని <a href=\"http://www.libreoffice.org/contribution/\">వున్న చోటు </a>"
+
+#: readme.xrm#subscribelist1.subscribelist1.readmeitem.text
+msgid "News: announce@documentfoundation.org *recommended to all users* (light traffic)"
+msgstr "వార్తలు: announce@documentfoundation.org *అన్ని వాడుకరులకు సిఫారస్ చేయబడినది* (కొద్దిపాటి సంభాషణలు)"
+
+#: readme.xrm#subscribelist2.subscribelist2.readmeitem.text
+msgid "Main user list: users@global.libreoffice.org *easy way to lurk on discussions* (heavy traffic)"
+msgstr "ముఖ్య వాడుకరి జాబితా: users@global.libreoffice.org *చర్చలలో పాల్గొనుటకు సులువైన మార్గం* (అధిక ట్రాఫిక్)"
+
+#: readme.xrm#subscribelist3.subscribelist3.readmeitem.text
+msgid "Marketing project: marketing@global.libreoffice.org *beyond development* (getting heavy)"
+msgstr "ప్రచార పథకం: marketing@global.libreoffice.org *అభివృద్ధి తర్వాత* (అత్యంత ఎక్కువ సంభాషణల స్థాయికి చేరుతోంది)"
+
+#: readme.xrm#subscribelist4.subscribelist4.readmeitem.text
+msgid "General developer list: libreoffice@lists.freedesktop.org (heavy traffic)"
+msgstr "సాధారణ అభివృద్ధికారి జాబితా: libreoffice@lists.freedesktop.org (అత్యంత ఎక్కువ సంభాషణలు)"
+
+#: readme.xrm#joining0.joining0.readmeitem.text
+msgid "Joining one or more Projects"
+msgstr "ఒకటి లేక ఎక్కువ పథకములు చేర్చు"
+
+#: readme.xrm#joining.joining.readmeitem.text
+msgid "You can make major contributions to this important open source project even if you have limited software design or coding experience. Yes, you!"
+msgstr "పెద్దవైన సహాయాన్ని మీకు సాఫ్ట్వేర్ అనుభవం అంతగాలేకపోయినా చేయవచ్చు. అవును. మీరే!"
+
+#: readme.xrm#credits.credits.readmeitem.text
+msgid "We hope you enjoy working with the new ${PRODUCTNAME} ${PRODUCTVERSION} and will join us online."
+msgstr "మీరు కొత్త ${PRODUCTNAME} ${PRODUCTVERSION} తో పనిచేయుటను అనందిస్తున్నారని మరియు ఆన్‌లైన్ నందు మాతో చేరుతారని ఆశిస్తున్నాము."
+
+#: readme.xrm#credits2.credits2.readmeitem.text
+msgid "The LibreOffice Community"
+msgstr " లిబ్రెఆఫీస్ సముదాయం"
+
+#: readme.xrm#sdffd23r3cefwefew.sdffd23r3cefwefew.readmeitem.text
+msgid "Used / Modified Source Code"
+msgstr "ఉపయోగించుట/ మార్పు వనరు సంకేతం"